Valentine’s Day Wishes: ప్రేమికుల దినోత్సవంరోజున లేటెస్ట్ లీ మీకు అందిస్తున్న ఈ తెలుగు శుభాకాంక్షలు, కోట్స్ ద్వారా మీ ప్రేమను మీకు ఆప్తులైన వారికి తెలియజేయండి..

వాలెంటైన్స్ డే లేదా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14వ తేదీన మీరు మీ భాగస్వామికి ప్రత్యేక బహుమతిని ఇవ్వడం ద్వారా ప్రపోజ్ చేయవచ్చు. వివాహిత జంటలు తమ ప్రేమను ప్రత్యేకంగా జరుపుకోవచ్చు! మీ భావాలను వ్యక్తీకరించడానికి WhatsApp, Instagram, Facebook లేదా SMS ద్వారా మీరు మీ ప్రియమైన వారికి పంపగల కొన్నిహృదయాన్ని హత్తుకునే సందేశాలను మేము మీ కోసం తీసుకువచ్చాము.

Valentine’s Day Wishes: ప్రేమికుల దినోత్సవంరోజున లేటెస్ట్ లీ మీకు అందిస్తున్న ఈ తెలుగు శుభాకాంక్షలు, కోట్స్ ద్వారా మీ ప్రేమను మీకు ఆప్తులైన వారికి తెలియజేయండి..

Hyderabad, Feb 14: ప్రపంచాన్ని ముందుకు నడిపించగల కనిపించని భావోద్వేగమే ప్రేమ అంటూ రోమియో-జూలియట్, లైలా-మజ్నూ, దేవదాస్-పార్వతి.. వంటి ప్రేమికుల జంటలు స్వప్న ప్రేమ ధామంలో అలరారుతూ సేదతీరాయి. ఈ ప్రేమికుల దినోత్సవంరోజున లేటెస్ట్ లీ మీకు అందిస్తున్న ఈ తెలుగు శుభాకాంక్షలు, కోట్స్ ద్వారా మీ ప్రేమను మీకు ఆప్తులైన వారికి తెలియజేయండి..

 

valentine's day Wishes in Telugu (3)
valentine's day Wishes in Telugu (4)
valentine's day Wishes in Telugu (5)
valentine's day Wishes in Telugu (6)
valentine's day Wishes in Telugu (7)
valentine's day Wishes in Telugu (8)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 14, 2023 08:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).