London, September 18: ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టడానికి బయలుదేరారు. సముద్రంలో చిన్న బోటు వేసుకుని వెళ్తున్నారు. ఇంతలో నీటి అడుగున కలకలం. కొన్ని కిల్లర్ వేల్స్ (ఒక రకం తిమింగలాలు) ఆ ప్రాంతంలో తిరుగాడటం మొదలుపెట్టాయి. ఒక్కోసారి కిల్లర్ వేల్స్ చిన్నపాటి బోట్లపై దాడి చేస్తుంటాయి. అందుకే ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే బోటు ఇంజన్ ను ఆపేశారు. అలర్ట్ గా ఉండి చుట్టూ గమనిస్తున్నారు. కానీ ఇంతలో వారి బోటు బోల్తా పడినంత పని అయింది. ఒకరు నీటిలో పడిపోయారు కూడా. దీనికి కారణం ఒక సీ లయన్. ఇదంతా బ్రిటిష్ కొలంబియాలోని విక్టోరియా ప్రాంతంలో జరిగింది. నీటిలో కిల్లర్ వేల్స్ తిరుగుతుండటంతో వాటి నుంచి తప్పించుకునేందుకు సీ లయన్ ప్రయత్నించింది. వేగంగా ఈదుకుంటూ వచ్చింది. నీటిలోంచి గాల్లోకి ఎగిరి వారి బోటుపై దూకింది. నాలుగైదు వందల కిలోల బరువుండే సీ లయన్ బోటులో ఒకవైపు పడటంతో.. పడవ పూర్తిగా వంగిపోయింది. దాదాపు బోల్తా పడినంత పని అయింది. బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నీటిలో పడిపోయారు కూడా. బోటుపై కాసేపు ఆగిన సీ లయన్.. బోటు ఓ పక్కకు వంగిపోవడంతో తిరిగి నీటిలోకి దూకేసింది. అయితే వారు బోటుతో తిరిగి సముద్రపు ఒడ్డుకు వస్తుంటే.. ఆ సీ లయన్ కూడా వెంట వచ్చింది. ఒడ్డుకు సమీపం దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. అయితే కిల్లర్ వేల్స్ అక్కడి నుంచి వెళ్లిపోయాయని, తాము మాత్రం తమకు ఏమవుతుందోనని తీవ్రంగా భయపడ్డామని బోటులోని ఎర్నెస్ట్, వీసియా గోడెక్ అనే వ్యక్తులు వెల్లడించారు. దగ్గరిలో మరో బోటులో వెళ్తున్నవారు ఈ దృశ్యాన్ని వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.
-
Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు
-
Madhya Pradesh: మధ్యప్రదేశ్ - శివపురిలో నడిరోడ్డుపై చిరుత, కునో నేషనల్ పార్క్ నుంచి చిరుత తప్పించుకుని వచ్చినట్లు సమాచారం..వైరల్ వీడియో
-
Telangana Shocker: కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?...చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు!
-
CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు
-
Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలువనున్న అల్లు అరవింద్, చిరంజీవి పలువురు ప్రముఖులు, అల్లు అర్జున్ వ్యవహారం తర్వాత తొలి భేటీ
-
Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Man Body On Vehicle Roof: మృతదేహానికి కూడా గౌరవం లేదా? అంబులెన్స్ కు డబ్బులు లేక శవాన్ని వాహనంపై కట్టి తీసుకెళ్లిన కుటుంబం
-
Barabanki Shocker: దారుణం, కొట్టాడని స్కూలులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విద్యార్థిపై టీచర్ కత్తితో దాడి, వీడియో ఇదిగో..
-
Man Beats Bank Manager: వీడియో ఇదిగో, ఫిక్స్డ్ డిపాజిట్‌పై ట్యాక్స్ డిడక్షన్ పెరిగిందని బ్యాంక్ మేనేజర్ని చితకబాదిన కస్టమర్
-
America: 102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం, ప్రపంచంలోనే ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి
-
Kolkata Shocker: టీచర్ కాదు కామాంధుడు, నాతో అప్పుడప్పుడూ రూంలో గడిపితే నీకు చదువులో సహకరిస్తా, విద్యార్థినికి దారుణంగా వేధింపులు, సస్పెండ్ చేసిన యాజమాన్యం
-
Andhra Pradesh Horror: దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన
-
Tamil Nadu Shocker: తీవ్ర విషాదం వీడియో, కొబ్బరికాయలు తెంచుతుండగా కరెంట్ షాక్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన కూలి
-
Indonesia Floods: కార్లు వరదలకు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, సుమత్రా దీవుల్లో ఆకస్మిక వరదలు, 12 మందికి పైగా మృతి
-
Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు
-
Madhya Pradesh: మధ్యప్రదేశ్ - శివపురిలో నడిరోడ్డుపై చిరుత, కునో నేషనల్ పార్క్ నుంచి చిరుత తప్పించుకుని వచ్చినట్లు సమాచారం..వైరల్ వీడియో
-
Telangana Shocker: కామారెడ్డిలో మిస్టరీ హత్యలు?...చెరువులో కానిస్టేబుల్‌తో పాటు మరొకరి మృతి దేహం..ఘటనా స్థలంలో ఎస్సై పర్సనల్ కారు!
-
Telangana: వీడియో ఇదిగో, హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి, గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మార్టంకు పంపించిన కళాశాల సిబ్బంది
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో