Zomato Rider On Horse Video: పెట్రోల్ లేకపోతే ఏంటి? గుర్రం ఉంది కదా! గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి, సోషల్ మీడియాలో వైరల్ వీడియో

బైక్ పై కాదు ఏకంగా గుర్రంపై వెళ్లి మరీ ఫుడ్ డెలివరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral Video) మారింది. హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై (Zomato Rider On Horse) వెళ్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

Zomato Rider On Horse Video: పెట్రోల్ లేకపోతే ఏంటి? గుర్రం ఉంది కదా! గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి, సోషల్ మీడియాలో వైరల్ వీడియో
Zomato Rider On Horse (PIC@ Viral Video)

Hyderabad, JAN 03: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో జనాలంతా పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. కానీ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ మాత్రం తన విధులను మరువలేదు. పెట్రోల్ లేకపోతే ఏంటి? కస్టమర్ కు ఎలాగైన ఫుడ్ అందించాలనే సంకల్పంతో (Zomato Rider On Horse) బయల్దేరాడు. బైక్ పై కాదు ఏకంగా గుర్రంపై వెళ్లి మరీ ఫుడ్ డెలివరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral Video) మారింది.

 

హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఫుడ్ డెలివరీ బాయ్ గుర్రంపై (Zomato Rider On Horse) వెళ్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

(The above story first appeared on LatestLY on Jan 03, 2024 08:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).