ఇటలీకి చెందిన బైక్‌ల తయారీ సంస్థ డుకాటి, ఈ ఏడాది మన దేశంలో 8 కొత్త మోడళ్లను విడుదల చేస్తామని మంగళవారం వెల్లడించింది. మల్టీస్ట్రాడా వీ4 ఆర్‌ఎస్, డెసర్ట్‌ఎక్స్ ర్యాలీ, పానిగాలే వీ4 రేసింగ్ రెప్లికా 2023, డయావెల్ ఫర్ బెన్‌ట్లే, మాన్‌స్టర్ 30 డిగ్రీ యానివర్సరియో, పానిగాలే వీ4 ఎస్‌పీ2 30 డిగ్రీ యానివర్సరియో 916, న్యూ స్ట్రీట్‌ఫైటర్ వీ4ఎస్ 2023 మోడళ్లను ఈ ఏడాది మన దేశంలోకి తీసుకురాబోతోంది. అంతర్జాతీయంగా ఈ మోడళ్లను గత ఏడాదే డుకాటి ఆవిష్కరించింది.
Here's News
#Ducati will launch eight new motorcycles in India in 2024 and bookings for the same are now open across all showrooms.@DucatiMotor https://t.co/NwgQ5unygT
— Express Drives (@ExpressDrives) January 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
