Taylor Swift In India: గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ పెళ్లిలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ సందడి!
గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ, దివా షా పెళ్లి వేడుకలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ ప్రత్యేక గీతాలను ఆలపించనున్నారు. ఇండియాలో ఆమె ఇచ్చే తొలి ప్రదర్శన ఇదే. ఈ మేరకు న్యూస్ 18 ఓ కథనంలో వెల్లడించింది.
Newdelhi, Jan 21: గౌతమ్ అదానీ (Adani) తనయుడు జీత్ అదానీ (Jeet Adani), దివా షా పెళ్లి వేడుకలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ (Taylor Swift In India) ప్రత్యేక గీతాలను ఆలపించనున్నారు. ఇండియాలో ఆమె ఇచ్చే తొలి ప్రదర్శన ఇదే. ఈ మేరకు న్యూస్ 18 ఓ కథనంలో వెల్లడించింది. పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ గానామృతం కోసం ఆమె అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు.
TOI🎨: Taylor Swift to perform at Gautam Adani's son Jeet Adani and Diva Shah's pre-wedding festivities pic.twitter.com/niHsOmIRB1
— 𝑪𝒂𝒕𝒂𝒍𝒆𝒚𝒂🛡 (@catale7a) January 21, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 21, 2025 11:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

