Producer Singanamala Ramesh Babu: ఖలేజా, కొమరం పులి సినిమాలకు రూ.100 కోట్లు నష్టపోయా.. ఎవరూ సపోర్టు చేయలేదన్న నిర్మాత సింగనమల రమేష్ బాబు, పవన్‌పై సంచలన కామెంట్స్

ఖలేజా, కొమరం పులి(Komaram Puli) సినిమాల వల్ల 100 కోట్లు నష్టపోయానని చెప్పారు నిర్మాత సింగనమల రమేష్ బాబు(Producer Singanamala Ramesh Babu). తాను నష్టపోయాక ఎవరూ సపోర్ట్ చేయలేదు అన్నారు.

Producer Singanamala Ramesh Babu: ఖలేజా, కొమరం పులి సినిమాలకు రూ.100 కోట్లు నష్టపోయా.. ఎవరూ సపోర్టు చేయలేదన్న నిర్మాత సింగనమల రమేష్ బాబు, పవన్‌పై సంచలన కామెంట్స్
100 cr loss for Khaaleja and Komaram Puli movies says Producer Singanamala Ramesh Babu(X)

ఖలేజా, కొమరం పులి(Komaram Puli) సినిమాల వల్ల 100 కోట్లు నష్టపోయానని చెప్పారు నిర్మాత సింగనమల రమేష్ బాబు(Producer Singanamala Ramesh Babu). తాను నష్టపోయాక ఎవరూ సపోర్ట్ చేయలేదు అన్నారు. కొమరం పులి సినిమా తీసే సమయంలోనే పవన్ కళ్యాణ్(pawan kalyan) ప్రజారాజ్యం పార్టీలో తిరిగాడు అన్నారు.

జిమ్ లో రష్మిక, విజయ్ దేవరకొండ.. జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ కెమెరాకు చిక్కిన రష్మిక, విజయ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

అలా సినిమా కొంచెం డిస్టర్బ్ అయింది.. ఇప్పటివరకు నన్ను ఎలా ఉన్నావు ? నీ సమస్య ఏంటి అని ఎవరూ అడిగిన పాపాన పోలేదు అన్నారు. 24 క్రాఫ్ట్స్ పై గ్రిప్ ఉంటేనే సినిమా తీయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవడం బెట్టర్ అని సూచించారు నిర్మాత సింగనమల రమేష్ బాబు.

100 cr loss for Khaaleja and Komaram Puli movies says Producer Singanamala Ramesh Babu 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 05, 2025 04:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).