రౌడి బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక రిలేషన్ షిప్ గురించి (Viral Video) సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ఎన్నిసార్లు రూమర్స్ వచ్చినా ఎప్పుడు స్పందించలేదు.

తాజాగా వీరిద్దరూ కలిసి జిమ్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్ లో రష్మిక(Rashmika ), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ఎక్సర్ సైజ్‌లు చేయగా జిమ్(Gym) కి వెళ్లి తిరిగి వస్తూ కెమెరాకు చిక్కారు రష్మిక, విజయ్. వీరిద్దరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి

ప్రస్తుతం విజయ్ VD12 సినిమాలో నటించగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా టీజర్‌ లేదా గ్లింప్స్ త్వరలోనే విడుదల కానుంది. అలాగే రాహుల్ సంకృత్యాన్ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి.

Rashmika and Vijay Deverakonda at gym

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)