Theft in Sonu Nigam House: సోను నిగమ్ ఇంట్లో భారీ చోరీ, రూ. 72 లక్షలు కొట్టేసిన మాజీ డ్రైవర్, ముంబై పోలీసులకు సోను నిగమ్ తండ్రి
ప్రముఖ సింగర్ సోనునిగమ్ (singer Sonu Nigam) ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముంబైలోని సోనునిగమ్ తండ్రి ఇంట్లో రూ.72 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో సోనునిగమ్ తండ్రి ఆగమ్ కుమార్ నిగమ్ (Agam Kumar Nigam) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన మాజీ డ్రైవర్ రెహాన్ ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు ఆగమ్ కుమార్ నిగమ్ పోలీసులకు తెలిపారు.
Mumbai, March 22: ప్రముఖ సింగర్ సోనునిగమ్ (singer Sonu Nigam) ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముంబైలోని సోనునిగమ్ తండ్రి ఇంట్లో రూ.72 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో సోనునిగమ్ తండ్రి ఆగమ్ కుమార్ నిగమ్ (Agam Kumar Nigam) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన మాజీ డ్రైవర్ రెహాన్ ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు ఆగమ్ కుమార్ నిగమ్ పోలీసులకు తెలిపారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. ఈ మేరకు ఓషివారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెహాన్ ఇంట్లో పోలీసులు సెర్చింగ్ చేపట్టారు.
A theft of Rs 72 Lakhs reported at the residence of singer Sonu Nigam's father, Agam Kumar Nigam. On the basis of his father's statement, who has suspicions on his former driver Rehan, FIR registered against him at Oshiwara Police Station. Search for Rehan is underway: Mumbai…
— ANI (@ANI) March 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 22, 2023 08:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

