Kalidas Jayaram Married Tarini: మోడల్ తరిణి కళింగరాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న హీరో కాళిదాస్ జయరామ్, కేరళలోని గురువాయూర్ ఆలయంలో పెళ్లి వేడుక..వీడియో

పెళ్లి చేసుకున్నారు హీరో కాళిదాస్ జయరామ్. మోడల్ తరిణి కళింగరాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు హీరో కాళిదాస్. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాళిదాస్ తండ్రి ప్రముఖ సీనియర్ నటుడు జయరామ్. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kalidas Jayaram Married Tarini: మోడల్ తరిణి కళింగరాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న హీరో కాళిదాస్ జయరామ్, కేరళలోని గురువాయూర్ ఆలయంలో పెళ్లి వేడుక..వీడియో
Actor Kalidas Jayaram married Tarini Kalingarayar at Kerala(X)

పెళ్లి చేసుకున్నారు హీరో కాళిదాస్ జయరామ్. మోడల్ తరిణి కళింగరాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు హీరో కాళిదాస్. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాళిదాస్ తండ్రి ప్రముఖ సీనియర్ నటుడు జయరామ్. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  మంచు మనోజ్ వర్సెస్ మోహన్‌ బాబు, గాయాలతో పోలీస్ స్టేషన్‌కు మనోజ్..తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).