Lakshmi Manchu Covid: మంచు లక్ష్మికి కరోనా, రెండేళ్లు తప్పించుకున్నా..చివరకు బుక్కయ్యానంటూ ట్వీట్, టైమ్ పాస్ కోసం టాప్ 3 మూవీస్ చెప్పాలంటూ వినతి
మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్ ఉంటుంది కదా.
మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్ ఉంటుంది కదా. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్‌తో నానుంచి దాన్ని ఎలాగైనా పంపించేస్తా. అందరూ ఇంట్లో సేఫ్‌గా ఉండండి. మాస్కులు కచ్చితంగా ధరించండి. వాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సార్లు టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి’ అని మంచు లక్ష్మీ వరుస ట్వీట్స్ చేసింది. అలాగే టైమ్ పాస్ కోసం టాప్ 3 మూవీస్, షోలు, పాడ్‌కాస్ట్‌లు ఉంటే చెప్పండంటూ అభిమానులను కోరింది.
It's going to affect everybody and get all of us just like a common cold. What we need to do is take care of our immunity and make sure our bodies are strong enough to fight the virus. So don't forget to take your vitamins and keep your mind and body in check. pic.twitter.com/cs5x0Rhewd
— Lakshmi Manchu (@LakshmiManchu) January 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 06, 2022 08:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

