Jai Hanuman: ‘జై హనుమాన్‌’కు స్క్రిప్ట్‌ సిద్ధమైందన్న ప్రశాంత్‌వర్మ.. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హనుమంతుడి విగ్రహం ముందు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను ఉంచిన డైరెక్టర్

తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్‌’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ గురించి హింట్‌ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ.

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కు స్క్రిప్ట్‌ సిద్ధమైందన్న ప్రశాంత్‌వర్మ.. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హనుమంతుడి విగ్రహం ముందు సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను ఉంచిన డైరెక్టర్
Jai Hanuman (Credits: X)

Hyderabad, Jan 23: యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్‌’ (Hanu-Man) చిత్రం ఇటీవలే విడుదలై సర్వత్రా ప్రశంసలు అందుకొంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’ గురించి హింట్‌ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. తాజాగా ‘జై హనుమాన్‌’కు (Jai Hanuman) స్క్రిప్ట్‌ సిద్ధమైందని ఆయన తెలిపారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ హైదరాబాద్‌ లోని ఓ హనుమాన్‌ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొని సీక్వెల్‌ స్క్రిప్ట్‌ ను హనుమంతుడి విగ్రహం ముందు ఉంచారు. ప్రీ ప్రొడక్షన్‌ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తనకు లభించదని అన్నారు.

UP Horror: మార్కెట్ లో యువతితో యువకుడి అసభ్య ప్రవర్తన.. వ్యతిరేకించిన యువతి.. కాల్చి చంపిన నిందితుడు.. యూపీలో ఘటన

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 23, 2024 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).