సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు చేరుకున్న బన్నీ... జడ్జి సమక్షంలో పూచీకత్తుపై సంతకం చేశారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం, స్పెషల్ గెస్ట్‌గా రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం 

Allu Arjun  at Nampally court

నాంపల్లి కోర్టుకి చేరుకున్న అల్లు అర్జున్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)