Pushpa Pushpa First Single: పుష్ప పుష్ప లిరికల్ సాంగ్ విడుదల రేపే, సాయంత్రం 5.04 గంటలకు తొలి పాట విడుదల చేయనున్న మేకర్స్
అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 నుంచి తొలి సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (మే 1) సాయంత్రం 5.04 గంటలకు పుష్ప-2 చిత్రం నుంచి పుష్ప పుష్ప అనే గీతం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. ఈ మేరకు పాటలో అల్లు అర్జున్ లుక్ ను కూడా పంచుకుంది
అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 నుంచి తొలి సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (మే 1) సాయంత్రం 5.04 గంటలకు పుష్ప-2 చిత్రం నుంచి పుష్ప పుష్ప అనే గీతం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. ఈ మేరకు పాటలో అల్లు అర్జున్ లుక్ ను కూడా పంచుకుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేపు విడుదలయ్యే లిరికల్ వీడియో కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప: ది రైజ్ చిత్రంకు సీక్వెల్ గా పుష్ప: ది రూలర్ వస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇందులో కూడా రష్మిక మందనే కథానాయిక.
Here's News
#PushpaPushpa chant all the way from TOMORROW💥💥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.❤️🔥🎼#Pushpa2TheRule 🔥 pic.twitter.com/aX9iZKcO17
— Pushpa (@PushpaMovie) April 30, 2024
Listen to #PushpaPushpa in the chartbuster voices of star singers 🎶
Telugu & Tamil - @AzizNakash & @deepakmuziblue
Hindi - @MikaSingh & @AzizNakash
Kannada - @rvijayprakash
Malayalam - @ranjithkg
Bengali - #TimirBiswas ❤️🔥#Pushpa2FirstSingle firing tomorrow at 5:04 PM in… pic.twitter.com/ZwNVj75muz
— Pushpa (@PushpaMovie) April 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 30, 2024 08:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

