Project K Biggest Update: ప్రభాస్ కొత్త మూవీ బిగ్గెస్ట్ అప్‌డేట్! వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రెబల్ స్టార్, రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రాజెక్ట్ కే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (PRABHAS) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కే (Project K) కు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది టీమ్. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ (PRABHAS) సరసన దీపికా పదుకొనె (DEEPIKA) నటిస్తోంది.
Hyderabad, FEB 18: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (PRABHAS) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కే (Project K) కు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది టీమ్. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ (PRABHAS) సరసన దీపికా పదుకొనె (DEEPIKA) నటిస్తోంది. బిగ్ బీ అమితాబ్ (AMITABH) కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద నాగ్ అశ్విన్ డైరక్ట్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్, వైజయంతీ మూవీవ్ ట్వీట్లు చేశాయి.
𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri.#Prabhas@SrBachchan@deepikapadukone@nagashwin7@VyjayanthiFilmspic.twitter.com/MtPIjW2cbw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 18, 2023
T 4561 - 𝟏𝟐-𝟏-𝟐𝟒 𝐢𝐭 𝐢𝐬! #𝐏𝐫𝐨𝐣𝐞𝐜𝐭𝐊
Happy Mahashivratri 🙏🏼 🙏🏼#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/FBD7UyoWnl
— Amitabh Bachchan (@SrBachchan) February 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 18, 2023 11:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

