Oscars 2023: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండా రెపరెపలాడింది, ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ‘ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ‘ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
కాగా, భారత్ నుంచి మూడు విభాగాల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌కు నామినేషన్స్ దక్కాయి. వీటీలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం నుంచి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకున్నాయి.
Here's Tweets
The #Telugu flag is flying higher!
I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2 https://t.co/jp75mpiZHv
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 13, 2023
‘Naatu Naatu’ has sealed its place in history by winning the Academy Award for Best Original Song at the #Oscars. This is probably the finest moment for Indian Cinema and Telugus achieving it is even more special.(1/2) pic.twitter.com/BAKVLsPVxf
— N Chandrababu Naidu (@ncbn) March 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 13, 2023 11:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

