బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NBK 109 టైటిల్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దాకు మహారాజ్‌ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి 2025 జనవరి 12న రిలీజ్ కానుంది.  వీడియో ఇదిగో, ప్రభాస్ ఆరడుగుల బంగారం, మళ్లీ ఆకాశానికి ఎత్తేసిన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి ఏమన్నారంటే..

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)