Bernard Hill Dies: హాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం, టైటానిక్ హీరో బెర్నార్డ్ హిల్ కన్నుమూత

టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్ ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున హిల్ కన్నుమూసినట్టు ఆయన ఏజెంట్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్‌గా నటించారు.

Bernard Hill Dies: హాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం, టైటానిక్ హీరో బెర్నార్డ్ హిల్ కన్నుమూత
Bernard Hill (Photo Credit: X)

టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్ ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున హిల్ కన్నుమూసినట్టు ఆయన ఏజెంట్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్‌గా నటించారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు థియోడెన్‌గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

కెరీర్ తొలి నాళ్లల్లో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రం బ్లాక్‌స్టఫ్ ఆయనకు గొప్ప గుర్తింపు, అనేక అవార్డులు తెచ్చి పెట్టింది. నాటి తరానికి చెందిన క్లాసిక్‌గా నిలిచింది. తాజాగా ఆయన మోర్గన్ ఫ్రీమెన్‌తో కలిసి బీబీసీలో మరో టెలివిజన్ సిరీస్‌లో నటించారు. స్థానిక కాలమానం ప్రకారం, తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారం అయ్యింది.

Here's News

 

View this post on Instagram

 

A post shared by BBC News (@bbcnews)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 06, 2024 12:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).