Bhagavanth Kesari on OTT: ఓటీటీలోకి వచ్చేసిన భగవంత్ కేసరి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సీనియర్ హీరో బాలకృష్ణ వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన యాక్షన్ చిత్రం ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను అందుకున్నది.
Hyderabad, Nov 24: సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) వరుస విజయాలతో ఊపుమీదున్నారు. ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటించిన యాక్షన్ చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను అందుకున్నది. ఇప్పుడు ఓటీటీ (OTT) వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నది. బాలకృష్ణ సరసన కాజల్ (Kajal Aggarwal) నటించగా, శ్రీలీల కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటించగా.. ఆర్ శరత్‌కుమార్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు.
Prakash Raj Gets ED Summon: ప్రకాష్ రాజ్‌కి ఈడి షాక్, రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్ స్కాంలో నోటీసులు
Bhagavanth Kesari Ott: ఓటీటీలో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?#BhagavanthKesari #OTTRelease #balakrishna #amazonprime #CinemaNews #TeluguNewshttps://t.co/N7nOwW32ZA
— Eenadu (@eenadulivenews) November 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 24, 2023 08:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

