Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి మూవీ రివ్యూ ఇదిగో, బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నడిపాడా, అనిల్ రావిపూడి కామెడీ వర్క్ అవుట్ అయిందా..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది.భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది
- Read in
- తెలుగు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది.భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ట్విటర్‌లో ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. బాలయ్యను కొత్తగా చూపించినప్పటికీ.. నెరేషన్ చాలా ఫ్లాట్‌గా ఉందని అంటున్నారు. ఎక్స్ లో నెటిజన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలివిగో..

Here's Reviews
#BhagavanthKesari-makes a decent watch for family audience& One time watch for other Audience #BhagavanthKesariReview#LeoTelugu- Decent movie with Lower Expectations bit flat in some scenes BGM💥 Expectations kills Satisfaction #LeoReview
Waiting for tomorrow #TigerNageswaraRao pic.twitter.com/JLmsjJxPK1
— vishaldhfc (@RVDRarm) October 19, 2023
Final Review :#BhagavanthKesari
Absolutely KCPD 💥💥💥💥
It started a bit slowly but then it picked up its pace and above average first half 😉
But then the Excellent second half 💥💥
Balayya one man show💥💥
Anil Ravipudi used balayya perfectly 🔥 pic.twitter.com/eaahFsV8ov
— Bimbiliki pilapi (@Sanketh96433098) October 19, 2023
Done with my show, Anil Ravipudi fails to generate comedy some parts worked. Some massy blocks with dialogues were interesting with thaman BGM. A few emotions scenes b/w Sreeleela and Balayya are good. Overall it is an below average movie with 2.25/5 #BhagavanthKesari
— Peter Reviews (@urstrulyPeter) October 18, 2023
Just Now Completed My show 🤩
Movie Mathram Excellent Ra ayya 💥💥
Thaman anna BGM ayithey Next Level🥵💥💥
Anil Anna New Version 🔥🔥
My Rating 3/5 #BhagavanthKesari #Balakrishna pic.twitter.com/5TxGl3Z7dY
— Rebel Star (@Pranay___Varma) October 19, 2023
#BhagavanthKesari 🔥 I don’t care
👉#thaman BGM
👉#srileela pure innocent acting
👉different zoner script
👉 #AnilRavipudi direction👌Hittu bomma😍Kcpd babu🦁 @NBKTrends @MusicThaman @sreleelaa @AnilRavipudi @Nandamurifans pic.twitter.com/b2qNevmZgw
— Shanmukh Koyyalamudi (@shanmukh_k_95) October 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 19, 2023 11:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

