కెనడా నటుడు 22 ఏళ్ల సెయింట్ వాన్ కొలూస్సీ బీటీఎస్ సంగీత బృందంలోని జిమిన్ లా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుని ప్రాణాల కోల్పోయాడు. అచ్చం జిమిన్ లా కనిపించాలని కొలూస్సీ ఏకంగా 12 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అయితే చివరి ఆపరేషన్ వికటించడంతో ఆ కెనడా నటుడు ప్రాణాలు విడిచాడు. గత నవంబరులో దవడల ఆకృతి మార్చేందుకు వైద్యులు కొన్ని ఇంప్లాంట్స్ ను శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఏప్రిల్ 22న ఆ ఇంప్లాంట్స్ ను తొలగించేందుకు సర్జరీ నిర్వహించారు. అయితే, కొలూస్సీ ఇన్ఫెక్షన్ కు గురై ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు కెనడా నటుడి పీఆర్వో ఎరిక్ బ్లేక్ వెల్లడించాడు.
Here's Update
Canadian actor dies aged 22 after 12 cosmetic surgeries to look like BTS star Jimin https://t.co/AEeGIGGhyH pic.twitter.com/EoV99neHJY
— The Independent (@Independent) April 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)