Bro Movie Flexi Chaos: పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేత, గూడురులో K3K సంగం థియేటర్ యాజమాన్యానికి, పవన్ అభిమానులకు మధ్య గొడవ

గూడూరులో K3K సంగం థియేటర్ దగ్గర గందరగోళం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేయడంతో వివాదం చెలరేగింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులకు యాజమాన్యానికి మధ్య ఈ వివాదం జరిగింది.

Bro Movie Flexi Chaos: పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేత, గూడురులో K3K సంగం థియేటర్ యాజమాన్యానికి, పవన్ అభిమానులకు మధ్య గొడవ
Controversy broke out after Pawan Kalyan Bro movie flexi was torn

గూడూరులో K3K సంగం థియేటర్ దగ్గర గందరగోళం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేయడంతో వివాదం చెలరేగింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులకు యాజమాన్యానికి మధ్య ఈ వివాదం జరిగింది. ఫ్లెక్సీ కట్టెందుకు యాజమాన్యం డబ్బులు డిమాండ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ లేదు. గొడవ మరింతగా ముదరడంతో థియేటర్ యాజమాన్యం యధాతథంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేసేందుకు అనుమతించింది.

Controversy broke out after Pawan Kalyan Bro movie flexi was torn

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 28, 2023 12:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).