స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్‌తో బిజీగా ఉన్న తెలిసిందే. రామోజీఫిలిం సిటీలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతుంది. కాగా షూటింగ్ లొకేషన్‌లో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రత్యక్షమైన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ మరోవైపు పవన్ కల్యాణ్ తో తేరీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ ఇద్దరు ఒక్క చోట చేరడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ టీంతో కూడా కలిసి ఫొటోలు దిగాడు హరీష్ శంకర్
Here's Update
Had a great time on the sets of #HHVM thank you @DirKrish for the reception @MythriOfficial
Let’s Rock !!!!! pic.twitter.com/FbiKL2BydF
— Harish Shankar .S (@harish2you) December 9, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
