పోర్న్‌స్టార్ నుంచి నటిగా మారి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్ తాజాగా ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో.. సన్నీ తెల్లటి రోబుల్ ధరించి తన సిబ్బందితో స్విమ్మింగ్ పూల్ పక్కన నడుస్తోంది. ఆ తరుణంలో ఈ భామ ఫ్రెండ్, మేనేజర్ సన్నీ రజనీ సడెన్‌గా ఈ బ్యూటీని నీటిలోకి నెట్టేశాడు. అవాక్కయిన సన్నీ.. పూల్‌లో నుంచే అతడిపైకి చెప్పు విసిరింది. ఆ వీడియోను షేర్ చేసిన సన్నీ..‘పగ తీర్చుకోబోతున్నా.. సన్నీ రజనీ త్వరలోనే నీపై ప్రతీకారం తీర్చుకుంటా’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అప్‌లోడ్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)