Thunivu, Varisu Release: తమిళనాడులో సినిమా పండుగ, ఒకేరోజు విజయ్, అజిత్ సినిమాలు రిలీజ్, థియేటర్ల ముందు డ్యాన్సులతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్
తమిళనాడు సినిమా ఫ్యాన్స్‌కు పండుగ ముందే వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తునివు(Thunivu ), విజయ్ (Vijay) నటించిన వారిసు (Varisu) సినిమా ఇవాళ రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.
Madurai, JAN 11: తమిళనాడు సినిమా ఫ్యాన్స్‌కు పండుగ ముందే వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తునివు (Thunivu), విజయ్ (Vijay) నటించిన వారిసు (Varisu) సినిమా ఇవాళ రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. అయితే విజయ్ సినిమా కంటే అజిత్ సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ రెండు మూవీస్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే సినిమా హాళ్ల ఎదుట ఫ్యాన్స్ హంగామా మొదలైంది. డప్పులు కొడుతూ, టపాసులు కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. మధురైతో పాటూ, చెన్నై ఇతర ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్స్ ల ముందు వేలాదిగా ఫ్యాన్స్ డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు.
#WATCH | Madurai, Tamil Nadu: Fans celebrate the release of Actor Ajith Kumar starrer Thunivu and Vijay starrer Varisu.
Both films have released in theatres on the same day after 8 years. pic.twitter.com/Qu83BYLJMA
— ANI (@ANI) January 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 11, 2023 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

