Guntur Kaaram X Review: గుంటూరు కారంకు రివ్యూ ఇచ్చేసిన నెటిజన్లు, సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న నెటిజన్లు
అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Read in
- తెలుగు
అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి.
Mass Action
👉 #MaheshBabu Attitude, Swag & Body Language 🔥
👉 @MusicThaman BGM 👌
👉 @Sreeleela & Babu Dance for Parady Scene🥳
👉 #Trivikram Classy + Massy Dialogues #GunturKaaramReview @urstrulyMahesh #RamanaGadiMassJaathara#RamanaGadiMassJaathara pic.twitter.com/AaTlDZCUL5
— Durga Prasad (@DurgaPr51664266) January 11, 2024
SSMB is Back
BlockBuster Reviews From the Audience. Finallyyyyy he is back with a BANG, Solid Come Back @urstrulyMahesh 💪⚡#GunturKaaram #GunturKaaramReview pic.twitter.com/MEyEaeRVmo
— Leo Dass (@LeoDasVj) January 11, 2024
Orey A Centre ni C centre ga marchi degaru ga💥💥💥
BABU fans cult mass 🔥🔥🔥#GunturKaaramReview #BlockbusterGunturKaaram pic.twitter.com/JgWpVQ9tUY
— Beedi Babu🌶️ (@AReddy_007) January 12, 2024
Mahesh Babu justified.
His Grace + screen presence + mass + comedy Worked well
Guruji bit back step anthe
Movie can be watched for Mahesh Babu 🌶️🔥#GunturKaaramReview #GunturKaaramReview pic.twitter.com/yxvUkANuPn
— LOCAL CA STUDENT 😚 (@LOCALCASTUDNET) January 12, 2024
#GunturKaaram Pakka Sankranti treat to all VINTAGE #MaheshBabu fans.
Clean commercial movie with Fast screenplay,fun,action,dance, emotional like every #Trivikram movies. @MusicThaman Anna's bgm 🔥🔥🔥🔥
Personally I really like and enjoy the movie as an Audience.
— Vishwa (@Vishnu49137510) January 11, 2024
#gunturkaaram - Outdated Trivikram commercial Movie
+Ve
👉 First 30 Mins full meals 👌👌
👉 #MaheshBabu One Man show💥💥🔥
👉Mass Songs with Dance 🔥🔥
-ve
👉2nd Half 👎👎
👉Weak Direction & story
👉Over hype 😄
Total ga 2hour 38 mins lo Only 50 mins Good Rest of movie…
— Movie బుల్లోడు🙏🙏 (@RVPratap2) January 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 12, 2024 11:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

