Tirumala, Dec 20: యువ నటుడు హీరో అఖిల్ (Hero Akhil) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొన్నారు.తెలంగాణ హైకోర్టు జస్టిస్ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో అఖిల్ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పోలీసులు వేధిస్తున్నారంటూ నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం.. మంచిర్యాలలో ఘటన (వీడియో)
Here's Video:
తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకున్న ప్రముఖులు
👉హీరో అఖిల్
👉తెలంగాణ హైకోర్ట్ జస్టిస్ వేణుగోపాల్
👉ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ pic.twitter.com/vMcNg3olyz
— ChotaNews (@ChotaNewsTelugu) December 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)