Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు రిలీఫ్..ప్రతి ఆదివారం హాజరుకావాలన్న నిబంధనను మినహాయించిన కోర్టు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించింది కోర్టు.
నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించింది కోర్టు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో షరతు విధించింది కోర్టు. భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని కోరారు బన్నీ. దీనికి అంగీకరించింది న్యాయస్థానం. అలాగే అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది కోర్టు. తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు
Hero Allu Arjun gets relief in Nampally court
నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట..
ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించిన కోర్టు.
ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో షరతు విధించిన కోర్టు..
భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని కోరిన అల్లు అర్జున్.
మరోవైపు అల్లు అర్జున్… pic.twitter.com/B6Dae4nuJc
— Telangana Awaaz (@telanganaawaaz) January 11, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 17, 1258 05:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

