Raj Tharun Responds About Issue: లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్‌ ఉంది.. అందుకే వదిలేశానన్న హీరో

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ త‌న‌ని మోసం చేశాడంటూ అత‌ని ప్రేయ‌సి లావణ్య (lavanya) నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

Raj Tharun Responds About Issue: లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఆమెకు వేరే వ్యక్తితో ఎఫైర్‌ ఉంది.. అందుకే వదిలేశానన్న హీరో
Lavanya filed a police complaint against hero Raj Tarun

Hyderabad, July 6: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tharun) త‌న‌ని మోసం చేశాడంటూ అత‌ని ప్రేయ‌సి లావణ్య (lavanya) నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై రాజ్ తరుణ్ స్పందించాడు. ‘లావణ్యను నేను మోసం చేసిన మాట అవాస్త‌వం. లావణ్యతో నేను ఇంత‌కుముందు రిలేష‌న్‌ లో ఉన్నాను. కానీ లావ‌ణ్య డ్ర‌గ్స్ వాడడం మొద‌లుపెట్టింది. అదే కాకుండా వేరే అబ్బాయితో లావణ్య రిలేష‌న్‌ షిప్‌ లో ఉంది. క‌న్న తండ్రిని కూడా లావ‌ణ్య మోసం చేసింది. ఇంట్లో ఉంటునే నన్ను టార్చ‌ర్ పెట్టింది. అందుకే లావ‌ణ్య టార్చ‌ర్ భ‌రించ‌లేక‌పోయా.. లావణ్యను నేను మోసం చేయ‌లేదు. తానే నన్ను మోసం చేసింది. అందువ‌ల‌నే నేను జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా’ అంటూ రాజ్ త‌రుణ్ వెల్ల‌డించాడు.

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియురాలు, వేరే హీరోయిన్‌తో సంబంధం పెట్టుకుని నన్ను వదిలేశాడని తెలిపిన లావణ్య

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 06, 2024 09:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).