కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదం మతపరమైన విభజనకు దోహదమవుతుందని మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ అన్నారు. ''కర్ణాటకలో చోటుచేసుకున్న పరిణామాలు అంశాంతిని రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల అమాయక విద్యార్థుల్లో మతపరమైన విభజనను సృష్టిస్తాయి. కర్ణాటకలోని పరిణామాలే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జరక్కూడదు. ఇలాంటి సమయాల్లో ప్రగతిశీల శక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి'' అని కమల్‌హాసన్ పేర్కొన్నారు.
கர்நாடகாவில் நடப்பது கலக்கத்தைத் தூண்டுகிறது. கள்ளமில்லா மாணவர்கள் மத்தியில் மதவாத விஷச் சுவர் எழுப்பப்படுகிறது. ஒற்றைச் சுவர் தாண்டியிருக்கும் பக்கத்து மாநிலத்தில் நடப்பது தமிழ்நாட்டுக்கும் வந்துவிடக் கூடாது. முற்போக்கு சக்திகள் மேலும் கவனமாக இருக்க வேண்டிய காலம் இது.
— Kamal Haasan (@ikamalhaasan) February 9, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)