అందాల భామ కృతిస‌న‌న్ ఇన్ స్టా రీల్‌లో తన వ‌ర్క‌వుట్ వీడియో (Kriti Sanon Gym)షేర్ చేసింది. ఈ భామ డంబెల్ బెంచ్ ప్రెస్‌, కేటిల్ బెల్స్ వ‌ర్క‌వుట్‌ను చాలా సుల‌భంగా చేస్తూ..ఫిట్ నెస్ ల‌వ‌ర్స్ లో జోష్ నింపుతోంది. ఫిట్‌గా మారేందుకు కృతిస‌న‌న్ చూపిస్తున్న డెడికేష‌న్‌ను అభిమానులు, ఫాలోవ‌ర్లు ప్ర‌శంసిస్తున్నారు. టాలీవుడ్ (Tollywood) సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు (Prabhas) తో వ‌న్ నేనొక్క‌డినే సినిమాలో న‌టించి..తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైంది బాలీవుడ్ భామ కృతిస‌న‌న్ (Kriti Sanon). ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో దోచెయ్ సినిమాలో కనిపించింది. అనంత‌రం హిందీ సినిమాల‌పైనే పూర్తిగా ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం ఆదిపురుష్ లాంటి భారీ ప్రాజెక్టుతోపాటు ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)