Rajinikanth Next Movie Update: రజనీకాంత్ 170వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది, సూర్య జై భీమ్‌ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ కొత్త సినిమా

తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు లైకా సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది.ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్‌ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో​ ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు.

Rajinikanth Next Movie Update: రజనీకాంత్ 170వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది, సూర్య జై భీమ్‌ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ కొత్త సినిమా
Rajinikanth set to launch party in April Said Rajini Makkal Mandram (Photo-ANI)

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం జైలర్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి విదితమే. దీని తర్వాత తన కూతురు సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో వస్తున్న లాల్‌ సలామ్‌లో ఆయన గెస్ట్‌ రోల్‌ చేయబోతున్నారు.మార్చి 7న సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తుంది. ఇ‍ప్పుడు ఇదే బ్యానర్‌ నుంచి తలైవా 170వ చిత్రం రాబోతోంది.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. తలైవా 170వ చిత్రాన్ని తమ బ్యానర్లోనే నిర్మించబోతున్నట్లు లైకా సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది.ఇదే బ్యానర్లో రజనీ రోబో 2.0, దర్భార్‌ చిత్రాలు రూపొందాయి. ప్రముఖ తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా 170 సినిమా తెరకెక్కిబోతుంది. గతంలో​ ఆయన సూర్య జై భీమ్‌తో సంచలన విజయం అందుకున్నారు.

Here's Update

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 02, 2023 02:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).