మాలీవుడ్‌ మెగాస్టార్ మమ్ముట్టి టర్బో (Turbo) చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా విడుదల చేసిన టర్బో ట్రైలర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే 3.25 మిలియన్ల రియల్‌ టైం వ్యూస్‌తో.. ఎక్కువ మంది వీక్షించిన మమ్ముట్టి ట్రైలర్‌గా అరుదైన ఫీట్‌ నమోదు చేసింది. టర్బో చిత్రాన్ని వైశాక్ ఫిల్మ్‌ బ్యానర్‌పై మిధున్‌ మాన్యుయెల్ థామస్‌ తెరకెక్కిస్తున్నారు.

Here's Trailer

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)