మెగాస్టార్ అభిమానులకు దసరా కానుక ఇచ్చారు చిరంజీవి. విశ్వంభర మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఒక విశ్వాన్ని చూపించి.. చేపలాగా ఉన్న పక్షకులు గాల్లో ఎగరడం చూపించారు. ఇతర జంతువులను చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. విజువల్స్, బీజీఎమ్, సినిమాటోగ్రఫీ చాలా వరకు అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. నిమిషం 32 సెకన్ల నడివి ఉన్న విశ్వంభర టీజర్ అదిరిపోయింది. గేమ్‌ఛేంజర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ మూవీ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)