Game Changer Release Date: గేమ్‌ఛేంజర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ మూవీ
ఎట్టకేలకు రామ్ చరణ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై కీలక ప్రకటన చేశారు దిల్ రాజు. 2025 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎట్టకేలకు రామ్ చరణ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై కీలక ప్రకటన చేశారు దిల్ రాజు. 2025 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)
Here's Video:
సంక్రాంతికి విడుదల కానున్న రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' మూవీ
సినిమా విడుదలపై కీలక ప్రకటన చేసిన నిర్మాత దిల్ రాజు @AlwaysRamCharan #DilRaju #GameChanger #Bigtv pic.twitter.com/C8nAW50alF
— BIG TV Breaking News (@bigtvtelugu) October 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 12, 2024 11:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

