Hyderabad, Oct 12: తెలంగాణ (Telangana) సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఊరు, వాడ, పల్లె, పట్టణాలు అని తేడాలేకుండా అంతటా శుక్రవారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజకీయ, వ్యాపార ప్రముఖులు, సినీ నటులు సైతం పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Mega Power Star Ram Charan Tej) బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి రామ్ చరణ్ బతుకమ్మ ఆడారు. రామ్ చరణ్ లయబద్ధంగా ఆడుతున్న ఈ బతుకమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు విలన్, త్వరలోనే జరుగబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన రామ్ చరణ్..
కుటుంబంతో కలిసి రామ్ చరణ్ బతుకమ్మ ఆడుతున్న వీడియో వైరల్ గా మారింది.@CharanTheLEO @AlwaysRamCharan#Ramcharan #GlobalStarRamCharan #BigTV pic.twitter.com/3z26vuA43l
— BIG TV Breaking News (@bigtvtelugu) October 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
