అమెరికన్ ఫేమస్ పాప్ సింగర్ అయిన మిలే సైరస్ బాత్ రూంలో స్నానం చేస్తూ పాట పాడుతున్న ఆమె నగ్న వీడియో స్వయంగా తానే షేర్ చేసి నెటిజన్లకు షాకిచ్చింది. తన అల్భమ్ ప్రమోషన్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది.ఈ వీడియోలో మిలే బాత్‌రూంలో స్నానం చేస్తూ తన కొత్త అల్భంకు సంబంధించిన పాట పాడుతూ కనిపించింది. దీంతో ఈ వీడియోపై ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారాల అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఆమెను సమర్థిస్తున్నారు. కాగా మిలే సైరస్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో 192 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్‌కు అనేక లైక్స్ వస్తాయి. ఇప్పుడు షేర్ చేసిన తన బాత్ రూం వీడియోకు 16 లక్షల పైగా లైక్స్, 15 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.
Here's Miley Cyrus Video
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)