Tamannaah Bhatia: పెళ్లి ఇప్పుడెందుకు, ఇంకో రెండేళ్లు ఆ ఆలోచనే లేదు, పెళ్లి వార్తలపై క్లారీటీ ఇచ్చిన మిల్క్ బ్యూటీ తమన్నా

తమన్నా ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పెళ్లి రూమర్లపై స్పందించింది. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్‌ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

Tamannaah Bhatia: పెళ్లి ఇప్పుడెందుకు, ఇంకో రెండేళ్లు ఆ ఆలోచనే లేదు, పెళ్లి వార్తలపై క్లారీటీ ఇచ్చిన మిల్క్ బ్యూటీ తమన్నా
(Tamannaah Bhatia: Photo Credits: Instagram)

తమన్నా ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పెళ్లి రూమర్లపై స్పందించింది. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్లి చూడాలంటే ఇంకా రెండేళ్లు వెయిట్‌ చేయాలి. ప్రస్తుతానికైతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నా’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల మాల్దీవుల పర్యాటనకు వెళ్లిన తమన్నా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ వరుస ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. అయితే తమన్నా టూర్లకు వెళ్లడం చాలా అరుదు. అలాంటిది ఉన్నట్టుండి తమన్నా మాల్దీవుల పర్యాటనకు వెళ్లడంతో ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా రీసెంట్‌గా గని మూవీ స్పెషల్‌ సాంగ్‌తో ఆకట్టుకున్న ఈ మిల్కీ బ్యూటీ మెగాస్టార్‌ చిరంజీవి అప్‌కమింగ్‌ సినిమలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసిన సంగతి తెలిసిందే.

 

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 11, 2022 04:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).