‘Miss Shetty Mr Polishetty’ teaser: శెట్టి - పొలిశెట్టి.. కామెడీ టైమింగ్ పర్‌ఫెక్ట్.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు అనుష్క, నవీన్ పొలిశెట్టి సిద్ధమయ్యారోచ్!!
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అనుష్క, నవీన్ పొలిశెట్టి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
Hyderabad, May 1: 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'గా (Miss Shetty Mr Polishetty) వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అనుష్క (Anushka), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty). ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఒక చెఫ్‌కు, ఓ స్టాండప్ కమెడియన్ మధ్య సాగే వినూత్నమైన ప్రేమ కథా చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. దీనికి తగ్గట్లుగానే ప్రచార చిత్రాన్ని ఓ ఫన్ రైడ్‌లా సిద్ధం చేశారు. ''ఫుడ్ ఏమీ మ్యాజిక్ కాదు. ఇట్స్ ఎ సైన్స్'' అంటూ అనుష్క చెప్పే డైలాగ్‌తో టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 01, 2023 07:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

