MAA Revokes Suspension On Hema : నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా', కానీ ఓ కండిషన్ పెట్టిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, థ్యాంక్స్ చెప్పిన హేమ..వీడియో

బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ నటులు ఉండగా నటి హేమ కూడా ఉన్నట్లు ఆరోపణలు రాగా ఆమె విచారణకు సైతం హాజరయ్యారు. ఇక డ్రగ్స్ పార్టీ నేపథ్యంలో హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేశారు మంచు విష్ణు.

MAA Revokes Suspension On Hema : నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా', కానీ ఓ కండిషన్ పెట్టిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, థ్యాంక్స్ చెప్పిన హేమ..వీడియో
Movie Artistes Association revoked the suspension on Telugu actress Hema

బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ నటులు ఉండగా నటి హేమ కూడా ఉన్నట్లు ఆరోపణలు రాగా ఆమె విచారణకు సైతం హాజరయ్యారు. ఇక డ్రగ్స్ పార్టీ నేపథ్యంలో హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేశారు మంచు విష్ణు.

తాజాగా టెస్ట్ లో తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలడంతో నటి హేమ పై మా అసోసియేషన్ సస్పెన్షన్ ను ఎత్తివేసింది. దీంతో థ్యాంక్స్ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది హేమ. అయితే మీడియా తో మాట్లాడవద్దని హేమా కు కండీషన్ పెట్టింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్‌ ఎత్తివేయగా థ్యాంక్స్ చెప్పారు హేమ.

Here's Video:

View this post on Instagram

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 24, 2024 04:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).