Naga Chaitanya: సమంతతో విడాకులు.. నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు, నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద, మీరు మీ లైఫ్ మీద పెట్టుకోండని హితవు

హీరోయిన్‌ సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . మా విడాకుల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిందన్నారు.

Naga Chaitanya: సమంతతో విడాకులు.. నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు, నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద, మీరు మీ లైఫ్ మీద పెట్టుకోండని హితవు
Naga Chaitanya on Divorce with Samantha(X)

హీరోయిన్‌ సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు(Naga Chaitanya on Divorce with Samantha). మా విడాకుల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిందన్నారు. తాము ఇద్దరం కలిసే విడాకుల నిర్ణయం తీసుకున్నాం అన్నారు(Naga Chaitanya).

రేలేషన్షిప్(Samantha) బ్రేక్ చేసే ముందు వెయ్యి సార్లు ఆలోచించాను అని చెప్పారు. తాను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను.. విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అన్నారు. నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద, మీరు మీ లైఫ్ మీద పెట్టుకోండని హితవు పలికారు నాగచైతన్య.

పుష్ప-2 సక్సెస్‌పై తొలిసారి బహిరంగంగా మాట్లాడిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటన తర్వాత తొలిసారి మనసువిప్పి మాటలు

మరోవైపు దర్శకుడి సుకుమార్‌ వల్లే ‘పుష్ప’ కోసం పనిచేసిన అందరి జీవితాలు అర్థవంతమయ్యాయని అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పుష్ప2’ . రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Naga Chaitanya  on Divorce with Samantha

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).