Green India Challenge: ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్.. స్వీకరించిన నమ్రతా శిరోద్కర్.. వీడియోతో
ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరారు. వీరిలో సినీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు.
Hyderabad, March 5: ఈనెల 8న మహిళా దినోత్సవం (world women's day) సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ ను (Green India Challenge) బీఆర్ఎస్ (BRS) ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) విసిరారు. వీరిలో సినీ నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను నమ్రత కూడా స్వీకరించారు. దీంతో ఆమెకు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.
Thank you #NamrataShirodkar garu for accepting #GreenIndiaChallenge and spreading the word on the occasion of ensuing International #WomensDay on March 8th to help building sustainable environment around us. https://t.co/gkzhnZE1al
— Santosh Kumar J (@MPsantoshtrs) March 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 05, 2023 08:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

