Nishad Yusuf Passes Away at 43: కంగువ సినిమా ఎడిట‌ర్ ఆక‌స్మిక మృతి, అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో విగ‌త‌జీవిగా క‌నిపించిన నిషాద్, విషాదంలో సినీ ప‌రిశ్ర‌మ‌

కోలీవుడ్‌ సినిమా ఎడిటర్‌ నిషాద్‌ యూసఫ్‌ (Nishad Yusuf) కన్నుమూశారు. 43ఏళ్ల నిషాద్‌ తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్‌ తన అపార్ట్‌మెంట్‌లో కన్నుమూసినట్లు (Nishad Yusuf Passes Away) పోలీసులు తెలిపారు.

Nishad Yusuf Passes Away at 43: కంగువ సినిమా ఎడిట‌ర్ ఆక‌స్మిక మృతి, అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో విగ‌త‌జీవిగా క‌నిపించిన నిషాద్, విషాదంలో సినీ ప‌రిశ్ర‌మ‌
Nishad Yusuf (Photo Credits: X)

Kochi, OCT 30: కోలీవుడ్‌ సినిమా ఎడిటర్‌ నిషాద్‌ యూసఫ్‌ (Nishad Yusuf) కన్నుమూశారు. 43ఏళ్ల నిషాద్‌ తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్‌ తన అపార్ట్‌మెంట్‌లో కన్నుమూసినట్లు (Nishad Yusuf Passes Away) పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిషాద్ ఆకస్మిక మరణంపై చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువా’కు (Kanguva) నిషాద్‌ ఎడిటర్‌గా పనిచేశారు.

Film EditorNishad Yusuf No More

 

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 30, 2024 09:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).