పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో తన ఖాతా డీపీని చేంజ్ చేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ డీపీని తెగ వైరల్ చేస్తున్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఫోటో మార్చడంతో ఇలా జాతీయస్థాయిలో #PawanKalyan #Shocked అనే హ్యాష్ టాగ్‌లు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.జనసేనాని ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.
#PawanKalyan changed his twitter display picture, fans started the trend
Some wrote #shocking while others wrote craze of #pawankalyan #Entertainment #southactor #PawanKalyan #shocking #pawankalyanfans
Image Source: Twitter/@PawanKalyan pic.twitter.com/v9oEDnC83f
— Jyoti Chourasiya (@Chourasiajyoti1) July 8, 2022
Twitter Dp #PawanKalyan
CEO of Cult Fan Base @PawanKalyan 🔥 pic.twitter.com/GCJNMH88Xy
— Sekhar🦅 (@SomaSiddhu) July 8, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)