Pawan Kalyan in Insta: ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కల్యాణ్ మొదటి పోస్టు.. తన సినీ కెరీర్ లోని వ్యక్తులతో అద్భుత వీడియో.. మన బంధం ఇలాగే కొనసాగాలంటూ క్యాప్షన్
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. ఆయన ఒక్క పోస్టు పెట్టకుండానే మిలియన్లకొద్దీ వ్యూయర్స్ వాలిపోయారు. కాగా, పవన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తొలి పోస్టు పెట్టారు.
Hyderabad, July 16: పవర్ స్టార్ (Powerstar), జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో ఖాతా తెరిచారు. ఆయన ఒక్క పోస్టు పెట్టకుండానే మిలియన్లకొద్దీ వ్యూయర్స్ (Viewers) వాలిపోయారు. కాగా, పవన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తొలి పోస్టు పెట్టారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధంలేని రీతిలో పూర్తిగా సినిమా వాళ్లతోనే ఈ పోస్టు ముడిపడి ఉండటం గమనార్హం. తాను సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరెవర్ని కలిశారో, వారందరితో అనుబంధాన్ని చాటేలా ఉన్న ఫొటోలతో ఓ వీడియోను రూపొందించిన పవన్... ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు పేరిట దాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Ustaad Pawan Kalyan's FIRST post on Instagram.
"I sincerely hope that our bond remains the same, and that we continue to create cherished memories together."#PawanKalyanOnInstagram pic.twitter.com/cScpl9OFv1
— Manobala Vijayabalan (@ManobalaV) July 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 16, 2023 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

