Bengaluru, June 28: బెంగళూరు - హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల తీసుకున్న నిర్ణయం సర్వత్రా విమర్శలపాలవుతున్నది. 7వ తరగతి సిలబస్ లో భాగంగా పుస్తకాల్లో (School Books) హీరోయిన్ తమన్నా (Tamannaah), హీరో రణ్‌ వీర్ సింగ్‌ (Ranveer Singh) ల జీవిత చరిత్రను ఆ స్కూల్ యాజమాన్యం పొందుపరిచింది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సింధీ వర్గంలో ఎంతోమంది కళాకారులుండగా.. తమన్నా, రణ్‌ వీర్ సింగ్‌ ల జీవిత చరిత్రను పెట్టడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయం ఎటు వెళ్తుందో చూడాలి.

దారుణం, జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్‌ను కాళ్లు, చేతులు కట్టేసి కొట్టిన యజమాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)