Pushpa 2 Latest Update: పుష్ప ది రూల్ తొలి పాట ప్రోమో లాంచ్ తేదీ ఇదిగో, ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ తేదీని కూడా రేపు ప్రకటించనున్న మేకర్స్
పుష్ప ది రూల్ తొలి పాట లాంఛ్‌కు రెడీ అయింది. పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
Pushpa Pushpa Lyrical Promo Date: పుష్ప ది రూల్ తొలి పాట లాంఛ్‌కు రెడీ అయింది. పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
టీజర్ యూట్యూబ్‌లో 138 వాచింగ్ హవర్స్‌లో 110 మిలియన్ వ్యూస్, 1.55 మిలియన్ లైక్స్‌తో సోషల్ మీడియాలో నంబర్ 1 స్థానంలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి.. సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. పుష్ప ది రూల్ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ భూషణ్ కుమార్ టీ సిరీస్ దక్కించుకుంది.
ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోండగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Here's News
THE WORLD WILL SING THE PRAISE OF PUSHPA RAJ ❤️🔥❤️🔥#Pushpa2TheRule First Single #PushpaPushpa Lyrical Promo out tomorrow at 4:05 PM ❤️🔥
Rockstar @ThisIsDSP Musical 🎵🔥#Pushpa2FirstSingle ❤️🔥
Grand release worldwide on 15th AUG 2024 💥💥
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/Cwr3fUQrqU
— Mythri Movie Makers (@MythriOfficial) April 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 23, 2024 10:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

