Pushpa The Rise Part 1: పుష్ప విలన్ ఫస్ట్ లుక్ విడుదల, నున్నటి గుండుతో దర్శనమిచ్చిన ఫాహద్ ఫాజిల్, అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో సినిమా
ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. తాజాగా ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నున్నటి గుండుతో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. తాజాగా ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నున్నటి గుండుతో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. క్రిస్మస్ కి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Meet the #VillainOfPushpa 🔥
The most talented #FahadhFaasil turns into menacing BHANWAR SINGH SHEKHAWAT (IPS) to lock horns with our #PushpaRaj 👊#PushpaTheRise #ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @Dhananjayaka @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/tskyU5cZ8a
— Mythri Movie Makers (@MythriOfficial) August 28, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 28, 2021 12:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

