Ranveer Sing: ఒంటి మీద నూలు పోగు లేకుండా స్టార్ హీరో, నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చాడు.పేపర్ మ్యాగజైన్ కోసం నగ్నావతారంలో ఫొటోలు దిగాడు. ఎలాంటి బట్టలు వేసుకోకుండా కూర్చుని, కార్పెట్ మీద దర్జాగా పడుకుని స్టిల్స్ ఇచ్చాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చాడు.పేపర్ మ్యాగజైన్ కోసం నగ్నావతారంలో ఫొటోలు దిగాడు. ఎలాంటి బట్టలు వేసుకోకుండా కూర్చుని, కార్పెట్ మీద దర్జాగా పడుకుని స్టిల్స్ ఇచ్చాడు. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం నగ్నంగా పోజులిచ్చిన పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా ఈ ఫొటోషూట్ చేశారట. ఏదేమైనా ప్రస్తుతం రణ్‌వీర్ న్యూడ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చాలామంది హీరో ఫొటోలను చూసి నవ్వాపుకోలేకపోతుండగా పలు మీమ్స్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
Here's Memes
Literally Lizards In My Room be like:#RanveerSingh pic.twitter.com/SMUBb7AZ2u
— Yash Shashi Agarwal (@meagarwalyash) July 21, 2022
They said don’t wear such clothes, he took their advice too seriously #ranveersingh
Why only i should suffer 😂 pic.twitter.com/DXclZdZ6CA
— TRP king (@sid80dude) July 22, 2022
😂 Sorry, I'm not at all here to troll@RanveerOfficial
I just found this picture genuinely funny🤣 #ranveerified #ranveersingh pic.twitter.com/xtZh2alnIH
— Meena Choudhary (@MeenaC48) July 21, 2022
The Creation of #RanveerSingh pic.twitter.com/lCpXQApL9g
— Sadman Kabbo (@sadman4kabbo) July 21, 2022
Deepika reaction after she finds out #RanveerSingh goes naked for magazine Photoshoot. pic.twitter.com/tEr34mVYHv
— Priyanka Tiwari (@tw_priyanka) July 22, 2022
When @deepikapadukone
Not giving her costumes for photoshoot#RanveerSingh he did photoshoot with nude 💯🔥@RanveerOfficial pic.twitter.com/05hzg6Gieu
— saikiran mandapuri (@saikiranM8721) July 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 22, 2022 03:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

