ఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకి RRR సినిమా టీం 80 కోట్లు ఖర్చు చేస్తుందని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడొచ్చే ఆస్కార్ కోసం RRR సినిమా టీం ఫ్లైట్ టికెట్ల కోసమే 80 కోట్లు పైగా ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు ఇస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతామని అన్నారు. వీడియో ఇదే..
Here's Video
ఆస్కార్ ఫ్లైట్ ఖర్చులకి RRR సినిమా టీం 80 కోట్లు ఖర్చు చేస్తుంది - తమ్మారెడ్డి భరద్వాజ
ఇప్పుడొచ్చే ఆస్కార్ కోసం RRR సినిమా టీం ఫ్లైట్ టికెట్ల కోసమే 80 కోట్లు పైగా ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు ఇస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాం - తమ్మారెడ్డి#RRRForOscars #RRR #RRRMoive pic.twitter.com/uhfDkUhbMd
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)