RRR Release Date: మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల, అధికారికంగా ప్రకటించిన RRR యూనిట్

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటి క్రితం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

RRR Release Date: మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల, అధికారికంగా ప్రకటించిన RRR యూనిట్
RRR Movie Release Date (Photo Credits: Twitter)

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటి క్రితం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇటు దక్షిణాది .. అటు ఉత్తరాదికి చెందిన చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాతో రాజమౌళి మరో సంచలనానికి తెరతీయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 31, 2022 07:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).